అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: మంత్రి

అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: మంత్రి

కర్నూలులో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ మంత్రి టీజీ భరత్ గుప్తా నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం దేశ అభివృద్ధికి పునాది అని, ప్రభుత్వం హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగావకాశాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.