గ్రామ పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్ కోటా ఎంపిక
SRPT: తెలంగాణ రాష్ట్రంలో 2025 గ్రామ పంచాయితీ సాధారణ ఎన్నికలకు సంబందించి వార్డుల వారీగా మహిళా రిజర్వేషన్ కోటా లాటరీ పద్ధతిలో 23 నవంబర్ 2025, నేడు ఉదయం 10.30 గంటలకు హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్ణయించ బడుతుంది. కావున హుజూర్ నగర్ మండలానికి సంబందించిన అన్ని రాజకీయ పార్టీల కార్యదర్శులు, అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.