ఆదిలాబాద్‌లో 10న జాబ్ మేళా
ADB: ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 10న ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి మిల్కా తెలిపారు. SSC, డిగ్రీ అర్హత, 20-28 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి రూ. 16-20 వేల వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.