మధు యాష్‌కి గౌడ్‌ను కలిసిన పాలమూరు కాంగ్రెస్ నేతలు
MBNR: సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టార్ క్యాంపెనర్ మధు యాష్‌కి గౌడ్‌ను మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన పురస్కరించుకొని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మధు యాష్‌కిని కలిసిన వారిలో సీనియర్ నేతలు ఆంజనేయులు గౌడ్, మురళి గౌడ్, శ్రీనివాస్, రమేష్ బాబు పాల్గొన్నారు.