VIDEO: గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BPT: అద్దంకి మండలం సాధు నగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేస్తుంది. టీవీఎస్ ఎక్సెల్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనండీ కొనడంతో ప్రమాదం జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో  స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు సాయి అనుదీప్‌గా స్థానికుల గుర్తించారు.