వేలం.. సర్పంచ్ పదవికి రూ. 52 లక్షలు

వేలం.. సర్పంచ్ పదవికి రూ. 52 లక్షలు

TG: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచి, ఉప సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు జోరుగా వేలం జరుగుతోంది. రూ.లక్షలు వెచ్చించి ఆయా పదవులను కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్‌ గ్రామంలో సర్పంచి పదవిని రూ.52 లక్షలు, ఉప సర్పంచి పదవిని రూ.15 లక్షలు పెట్టి కొనుగోలు చేశారని జోరుగా ప్రచారం సాగుతోంది.