'వారణాసి' టైటిల్‌ లోగో.. అర్థం ఇదేనా..?

'వారణాసి' టైటిల్‌ లోగో.. అర్థం ఇదేనా..?

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న మూవీకి 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్నట్లు టైటిల్ లోగో చూస్తే అర్థమవుతోంది. లోగోలో రామాయణానికి సింబాలిక్‌గా బాణం, విల్లుతో పాటు మరికొన్ని హింట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా 2027 సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.