BRS ఎంపీ అభ్యర్థికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ర్యాలీ

BRS ఎంపీ అభ్యర్థికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ర్యాలీ

NRPT: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా శనివారం మఖ్తల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, నాయకులతో కలిసి BRS కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.