ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 37వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.