శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్

W.G: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు స్వామి వారిని సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఘనంగా సన్మానించారు.