ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ నాగరాణి
➢ పేరుపాలెం బీచ్‌లో యువకుడు గల్లంతు
➢ ఆకివీడులో చెరువు తవ్వకం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు
➢ తాడేపల్లిగూడెంలో వైద్యుల నిర్లక్ష్యం.. మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ మృతి