'పేదింటి ఆడ బిడ్డలకు అండగా ప్రభుత్వం'

'పేదింటి ఆడ బిడ్డలకు అండగా ప్రభుత్వం'

VKB: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా లబ్దిపొందాలని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ ఆనంద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో రుద్రారంకు చెందిన సుజాత, జ్యోతికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడ బిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో లబ్ధిచేకూరుస్తున్నాయన్నారు.