రోడ్డు ప్రమాదం .. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం .. ఒకరు మృతి

KRNL: ఆళ్లగడ్డ(M) బత్తులురులో ఉన్న 44NHపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కడప జిల్లాకు చెందిన వెంకటరమణరెడ్డి(62)ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న రఘు అనే వ్యక్తి స్వల్పగాయలతో బయటపట్టాడు.కడప నుంచి కర్నులుకు వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.