జిల్లాలో నేటి నుంచి అంతర్ కళాశాలల అథ్లెటిక్ పోటీలు

జిల్లాలో నేటి నుంచి అంతర్ కళాశాలల అథ్లెటిక్ పోటీలు

KKD: డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంతర్ కళాశాలల అథ్లెటిక్ పోటీలు గురువారం నుంచి రెండురోజులపాటు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో జరగనున్నాయి. ప్రిన్సిపల్ డా.ఎ. విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగే ప్రారంభ వేడుకులకు ముఖ్యఅతిథిగా మాజీ డీఎంఈ డా. డీఎస్ఎల్ఎన్ నరసింహం హాజరుకానున్నారు.