VIDEO: ప్రత్యర్థులకు సవాల్ విసిరిన మట్టా దయానద్
KMM: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్ అన్నారు. పోటీలో ఉన్న ప్రత్యర్థులకు ఆయన సవాల్ విసిరారు. MLA సపోర్ట్ లేకుండా.. మీ ఊరిలో ఇళ్లు కట్టించగలరా? ఒక రోడ్ వేపించగలరా? అంటూ సవాల్ చేశారు. ఎవరైనా ఛాలెంచ్ చేస్తే మేము మా అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేస్తామని చెప్పారు.