నూతన 'డిజిటల్ X-Ray ప్లాంట్' ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన 'డిజిటల్ X-Ray ప్లాంట్' ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. సోమవారం నంది కోట్కూరు పట్టణంలోని జనరల్ హాస్పిటల్‌లో మంజూరైన నూతన '300 MA డిజిటల్ X-Ray ప్లాంట్'ను ఆయన ప్రారంభించారు. హాస్పిటల్ పరిసర ప్రాంతాలు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.