VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. కార్పోరేటర్ కుమారుడు మృతి
BDK: పాల్వంచలో టూవీలర్ ను ఢీ ఢీకొన్న ఘటన ఆదివారం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కొత్తగూడెం కార్పొరేషన్ కరకవాగు 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మీకి తీవ్ర గాయాలు అవ్వగా ఆమె కుమారుడు అఖిల్ నందన్ మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. కార్పొరేటర్ కుమారుడి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.