జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే విరుపాక్షి

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే  విరుపాక్షి

KRNL: పులివెందుల పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.