జిల్లా కన్వీనర్‌గా రాఘవ నియమాకం

జిల్లా కన్వీనర్‌గా రాఘవ నియమాకం

KMM: భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. జాతీయ ప్రెసిడెంట్ సుంకరి మల్లేశం అధ్యక్షతన ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా బోనకల్ మండలానికి చెందిన యార్లగడ్డ రాఘవను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ఎన్నుకోవడం చాలా సంతోషకరమని, ఖమ్మం జిల్లాలో బిఎమ్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.