సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలతో పరార్

సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలతో పరార్

RR: చందానగర్ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడి జరిగిన విషయం తెలిసిందే. అయితే పక్కా పథకంతోనే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులు రెండు సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలను RC పురంలో ఇటీవల కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితులు దేశవాళీ తుపాకులు ఉపయోగించినట్లు తెలుస్తోంది.