ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమన్న గుట్టను కాపాడి, ముదిరాజులకు అప్పగించాలంటూ జిల్లా ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తరతరాలుగా భీమన్న గుట్ట ప్రాంతం ముదిరాజులకు సంబంధించినది, దానిని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.