మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
BPT: బాపట్ల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల–కళాశాలలో, బాపట్ల ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థినిలకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల క్రైమ్ డీఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థినిలు చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని తెలిపారు.