'కాంగ్రెస్ విముక్త రాష్ట్రం అయ్యేంత వ‌ర‌కు పోరాటం చేస్తాం'

'కాంగ్రెస్ విముక్త రాష్ట్రం అయ్యేంత వ‌ర‌కు పోరాటం చేస్తాం'

BHNG: తెలంగాణలో ప్ర‌స్తుతం లాఠీ పాలన.. లూఠీ పాలన నడుస్తుంద‌ని MLA జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ విముక్త రాష్ట్రంగా అయ్యేంత వరకు పోరాటం చేస్తామ‌న్నారు. ఇవాళ భువనగిరిలో దీక్ష దివస్ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంత‌రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు.