VIDEO: పొగ, దుర్వాసనతో ఇబ్బందులు

VIDEO: పొగ, దుర్వాసనతో ఇబ్బందులు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్యామ్ గడ్ ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది పారబోస్తున్న చెత్తకు నిప్పు పెట్టడంతో విద్యానగర్ వాసులు దట్టమైన పొగ, ఘాటు వాసన కారణంగా ఇళ్లలో ఉండలేకపోతున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు పొగ, వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పొగ ఎక్కువ కావడంతో స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.