విద్యార్థులకు ఆస్వస్థత.. వర్సిటీకి సెలవులు

విద్యార్థులకు ఆస్వస్థత.. వర్సిటీకి సెలవులు

AP: ఇటీవల విద్యార్థులు ఆస్వస్థతకు గురైన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ నేటి నుంచి ఈ నెల 23 వరకు సెలవులు ప్రకటించింది. ఈ సమయంలో వర్సిటీలో హాస్టల్, మెస్, కిచెన్, తరగతి గదుల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.