వాల్తేర్ డివిజన్‌కు అదనపు ఆదాయం

వాల్తేర్ డివిజన్‌కు అదనపు ఆదాయం

VSP: వాల్తేరు డివిజన్‌ తన నాన్-ఫేర్ ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త చర్యలు చేపట్టింది. 10 WAP-7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లపై వాణిజ్య ప్రకటనల ప్రదర్శన కోసం ఢిల్లీకి చెందిన సంస్థతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఏటా రూ.7 లక్షలకు పైగా ఆదాయం లభించనుంది. మొత్తం రూ.26 లక్షలు ఈ ప్రాజెక్టు ద్వారా ఆదాయం పెరుగుతుందని డీఆర్‌ఎం తెలిపారు.