VIDEO: కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో అవకాశం: ఎమ్మెల్యే

NRML: కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో అవకాశం లభిస్తుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఆదివారం బైంసా పట్టణంలోని BJP పార్టీ కార్యాలయంలో కుంటాల మండల అధ్యక్షుడు నవీన్ సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిజెపి కుటుంబ పార్టీ కాదని ఇది ప్రతి ఒక్కరిది అని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు