కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

VKB: పెద్దేముల్ మండలం మంబపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మహాదేవమ్మ నారాయణ రెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, నారాయణతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.