ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కులగణన, పహల్గామ్ ఉగ్రదాడి వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వంటి సీనియర్ నేతలను ఆయన కలిసే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.