VIDEO: 'ఎమ్మెల్యే తన మాటను నిలబెట్టుకోవాలి'

KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుపేదలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగుపట్ల మల్లేశం డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.