జిల్లాలో ITI, ATCలో వాక్-ఇన్ అడ్మిషన్లు

జిల్లాలో ITI, ATCలో వాక్-ఇన్ అడ్మిషన్లు

ADB: ITI, కళాశాల ATCలో ప్రవేశాల కోసం వాక్-ఇన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైనట్లు ADB ప్రభుత్వ ITI కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 28 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. మొదటి, రెండవ విడతలో సీట్లు రాని అభ్యర్థులు కూడా వాక్-ఇన్ అడ్మిషన్‌కు అర్హులని పేర్కొన్నారు. http://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.