VIDEO: 'లేబర్ కోడ్స్ రద్దు చేయాలి'

VIDEO: 'లేబర్ కోడ్స్ రద్దు చేయాలి'

VSP: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం లంకెలపాలెం-పరవాడ బ్రిడ్జిపై సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులను కార్పొరేట్ సంస్థలకు కట్టుబానిసలుగా మార్చేలా ఉన్నాయని ధ్వజమెత్తారు.