ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఒంగోలు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ అన్సారియా
➢ తాళ్లురు గ్రామ సచివాలయంలో బాధ్యతగా విధులు నిర్వహించాలి: MPDO సత్యం
➢ కనిగిరిలో అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు: సబ్ కలెక్టర్ త్రివినాగ్
➢ మద్దిపాడులో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య