అలర్ట్.. మరి కాసేపట్లో భారీ వర్షం..!

అలర్ట్.. మరి కాసేపట్లో భారీ వర్షం..!

KMR: జిల్లాలో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్ర వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది.