బీసీలకు వార్డు స్థానాల్లో రిజర్వేషన్ కల్పించలేదని నిరసన

బీసీలకు వార్డు స్థానాల్లో రిజర్వేషన్ కల్పించలేదని నిరసన

SRCL: ఇల్లంతకుంట మండలంలోని వెంక ట్రావుపల్లె గ్రామంలోని జీపీ ఎన్నికల కోసం విడుదల చేసిన గెజిట్‌లో వార్డు స్థానాలలో ఒక్కటి కూడా బీసీలకు కేటాయించలేదని జీపీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో 8 వార్డులు ఉండగా అందులో బీసీలకు రిజర్వేషన్ లేదని తెలుసుకున్న బీసీ సంఘాల నాయకులు సోమవారం కార్యాలయం వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు.