జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే

జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించినట్లు నరసన్నపేట MLA బగ్గు రమణమూర్తి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా ప్రైవేటు పరంగా అవకాశాలు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. ఈ మేళాలో 450 మంది పాల్గొన్నారని స్కిల్ డెవలప్‌మెంట్ కన్వీనర్ సాయికుమార్ తెలిపారు.