VIDEO: వల్లభ్ రెడ్డిను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

VIDEO: వల్లభ్ రెడ్డిను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

నల్లొండ డీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పున్నా కైలాష్ నేత రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు వల్లభ్ రెడ్డిను తుమ్మడం గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పున్నం కైలాష్‌కు శాలువా కప్పి సత్కరించారు. వారు జిల్లాలో గ్రామపంచయాతి ఎన్నికలు, నామినేషన్ల ప్రక్రియ గురించి చర్చించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.