VIDEO: అసెంబ్లీ ముట్టడిలో బీజేపీ నేతల అరెస్ట్

VIDEO: అసెంబ్లీ ముట్టడిలో బీజేపీ నేతల అరెస్ట్

WGL: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర నేత N. రామచందర్రావు పిలుపుతో జరిగిన నిరసనలో BJP పార్టీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి పాటు కార్యకర్తలను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని అడ్డుకోవడం సరికాదని విమర్శించారు.