VIDEO: 'నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'
WGL: దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీలకు నిర్వహించిన సోషల్ ఆడిట్ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్ DRDO రామ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూలీలకు నిరంతర ఉపాధి కల్పిస్తూ, పనిస్థలాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిధుల వినియోగంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామన్నారు.