VIDEO: పది పరీక్ష.. ఒకే విద్యార్థి గైర్హాజరు..!
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం 10వ తరగతి ఒకేషనల్ పేపర్-1 పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రంలో మోడల్ స్కూల్ పాఠశాలలకు చెందిన మొత్తం 94 మంది విద్యార్థులకు ఒక్క విద్యార్థి పరీక్షకు గైర్హాజరుతో 93 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు.