VIDEO: ది కేరళ స్టోరీ-2 వీక్షించిన రాజ్యసభ సభ్యుడు
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓ థియేటర్ మల్టీప్లెక్స్ లో ది kerala-2 చిత్రాన్ని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రత్యేకంగా వీక్షించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..కాశ్మీరీ పండితుల అనుభవించిన వేదన, దేశభక్తి భావాన్ని ప్రతిబింబించే ఇలాంటి సినిమాలు సమాజంలో చైతన్యం కలిగిస్తాయన్నారు.మహిళలపై జరుగుతున్న దాడులు, మోసాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.