VIDEO: వినాయక నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు

BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో వినాయక నిమజ్జనం కోసం పోలీసులు, వివిధ శాఖల అధికారులు శుక్రవారం విస్తృత ఏర్పాట్లు చేశారు. అంతర్‌రాష్ట్ర వంతెన వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్ నుంచి శుక్రవారం సుమారు 2,000 విగ్రహాలు రానున్నాయి. 2 క్రేన్లు, 50 మంది గజ ఈత గాళ్లు, 500 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.