రేపు శారదశక్తి పీఠంలో కోటి కుంకుమార్చన పూజ

రేపు శారదశక్తి పీఠంలో కోటి కుంకుమార్చన పూజ

కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీలోనీ శ్రీ శారద శక్తి పీఠంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున సామూహిక సహస్ర 1000 సువాసి నిలచే నవదుర్గ వ్రత పూజా సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకులు సతీష్ శర్మ గురువారం రోజున తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా మణులు పాల్గొనాలన్నారు.