నేడు పుర బడ్జెట్ సమావేశం
వనపర్తి పట్టణంలోని నేడు అమరచింత పురపాలక సంఘం కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరం సాధారణ బడ్జెట్ సమావేశం నిర్వ హిస్తున్నట్లు పుర కమిషనర్ నూరుల్ నజీబ్ తెలిపారు. ఛైర్ పర్సన్ జింక సువర్ణ అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. కౌన్సిలర్లు మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని కోరారు.