ఈ నేల 7న శాంతియుత నిరసన విజయవంతం చేయాలి

MLG: జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 4 నుంచి 31 వరకు జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ IPS శుక్రవారం తెలియజేశారు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చిన జులై 7వ తేదీన జరిగే శాంతియుత నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు తెలిపారు.