'పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి'

'పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి'

KNR: కరీంనగర్ నియోజకవర్గంలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలో ఉండగా కరీంనగర్ ప్రజలకు ప్రతి రోజు తాగునీటిని సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేయడం బాధాకరమన్నారు.