VIDEO: వాలీబాల్ పోటీలు ప్రారంభం
VSP: జీవీఎంసీ 94వ వార్డు వేపగుంటలో శ్రీ ముత్యమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం ఉదయం ప్రారంభించారు. టీడీపీ నేత గంట్ల దివాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసేపు క్రీడాకారులతో ఆడి ఉత్సాహపరిచారు. సీఎం చంద్రబాబు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.