VIDEO: 80 కేజీల గంజాయితో నలుగురు అరెస్ట్
ASR: జీ.మాడుగుల మండలంలో 80 కేజీల గంజాయితో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై షణ్ముఖరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈదులబయలు కూడలి వద్ద వాహనాల తనిఖీలో, ఓ కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకుని శనివారం రిమాండ్‌కు తరలించామన్నారు. కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.