'జనతాబార్' రిలీజ్ డేట్ ఫిక్స్

'జనతాబార్' రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ నటి లక్ష్మి రాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'జనతాబార్'. ఈ నెల 28న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు రమణ మొగిలి తెరకెక్కించిన ఈ సినిమాలో అమన్ ప్రీతి సింగ్, దీక్ష పంత్, శక్తికపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.