డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
SRPT: బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ. నీల తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థినిలు పూర్తి వివరాలతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 7995010681 నంబరును సంప్రదించవచ్చనీ కోరారు.